రవితేజ నటించిన ‘నిప్పు’ చిత్రం యాక్షన్, రొమాన్స్, మరియు కామెడీ కలగలిపిన చిత్రం అని చెప్తున్నారు చిత్ర నిర్మాత వైవీఎస్ చౌదరి. గుణశేఖర్ సామర్ధ్యం పై తనకు రెట్టింపు నమ్మకుందనీ ఈ చిత్ర రషెస్ చూసాక అది ఇంకా పెరిగిందని అన్నారు. ఈ చిత్రం అవుట్ పుట్ చాలా బాగా వచిందని చెప్పారు. రవితేజ పాత్రలో టైటిల్ కి తగ్గట్లుగా ఫైర్ ఉంటుందని, రాజేంద్ర ప్రసాద్ పాత్ర హైలెట్ అవుతుందని చెప్పారు. వచ్చే వారంలో ఆడియో విడుదల చేయబోతున్నట్లు చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల వాయిదా పడినట్లు చెప్పారు. తమన్ అందించిన ఆడియో చాలా బాగా వచ్చిందని ఆడియో పై తనకు ఉన్న నమ్మకంతో రవితేజ పుట్టినరోజు సందర్భంగా జనవరి 26 న ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయబోతున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- పిక్ ఆఫ్ ది డే: ‘ఉస్తాద్’ ని కలిసిన ‘కింగ్డమ్’ టీం.. లుక్స్ అదుర్స్
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- బుకింగ్స్ లో దుమ్ము లేపిన ‘కింగ్డమ్’
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- అజిత్ తో సినిమాపై లోకేష్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్!