ట్విట్టర్ లో చేరిన నతాలియా కౌర్

ట్విట్టర్ లో చేరిన నతాలియా కౌర్

Published on Apr 11, 2012 8:14 PM IST

హాట్ భామ ఇండో-బ్రెజీలియన్ సుందరి నతాలియ కౌర్ ఇప్పుడు ట్విట్టర్ లో చేరింది. ఈ సందర్భంగా తనను పరిచయం చేసింది మరెవరో కాదు సాక్షాత్తు రామ్ గోపాల్ వర్మ నే ” హాట్ భామ నతలియా కౌర్ కి డిపార్టుమెంటు చిత్రం నుండి ట్విట్టర్ ప్రపంచంలోకి స్వాగతం. తనను ప్రపంచం చివరి దాకా ఫాలో అవ్వచ్చు” అని రాం గోపాల్ వర్మ పేర్కొన్నారు. ఈ భామను రామ్ గోపాల్ వర్మ ” మోస్ట్ బ్యూటీ ఫుల్ ఉమన్” అని ప్రకటించాక ఈ భామ అందరి నోటా పడింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన “డిపార్టుమెంటు” చిత్రంలో ఐటెం సాంగ్ చేసిన ఈ భామ తరువాత చిత్రంలో రానా దగ్గుబాటి సరసన కనపడనుంది.

నతాలియా ను ఫాలో అవ్వలనుకునేవ్వాళ్ళు ఇక్కడ ఫాలో కావచ్చు twitter.com/ nathalia_kaur

తాజా వార్తలు