సిద్ధార్ద్ మరియు అమలా పాల్ జంటగా నటిస్తున్న ‘లవ్ ఫేల్యూర్’ చిత్రం ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఆడియో ఈ నెల 28న విడుదల కాబోతుంది. బాలాజీ మోహన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇటాకి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సిద్ధార్ద్ కో ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు. తెలుగు మరియు తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోలో సిద్ధార్థ్ ఒక పాట కూడా పడినట్లు సమాచారం.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- సమీక్ష : సార్ మేడమ్ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్‌లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తమ్ముడు’
- 24 గంటల్లో భారీ బుకింగ్స్ తో ‘కింగ్డమ్’
- నార్త్ లో ‘మహావతార్ నరసింహ’ సెన్సేషన్.. ఓ రేంజ్ నిలకడతో