రామ్ చరణ్ తేజ్ చిత్రం లో నృత్యం చెయ్యబోతున్న లిసా హేడన్

రామ్ చరణ్ తేజ్ చిత్రం లో నృత్యం చెయ్యబోతున్న లిసా హేడన్

Published on Jan 24, 2012 11:07 PM IST

లిసా హేడన్ రామ్ చరణ్ “రచ్చ” చిత్రం లో ప్రత్యేక పాటకు నృత్యం చెయ్యబోతుంది ఈ భామ బాలీవుడ్ నటి ఈ చిత్రం లో పాట తో తెలుగు పరిశ్రమ కి పరిచయం కాబోతుంది ఈ చిత్రం లో ఈ పాట ఆకర్షణ కానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా “మిల్క్ బ్యుటి” తమన్నా కథానాయికగా నటిస్తున్నారు . సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు ఈ వేసవి కి ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం లో పోరాటాలు మరియు నృత్యాలతో ఆకట్టుకోనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు