రామ్ గోపాల్ వర్మ ఏది మాట్లాడిన సంచలనమే. పెళ్లి గురించి మాట్లాడిన, వాయిలెన్స్ గురించి మాట్లాడినా, ఆయన తేయబోయే సినిమా గురించి మాట్లాడిన ఏది మాట్లాడిన ఒక సంచలమై కూర్చుంటుంది. ముంబై ఆధారంగా నడిచే ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మనం పార్న్ ని లీగల్ చేయాలి అన్నారు. ఆ పత్రిక రిపోర్టర్ ఈ విషయం గురించి విశ్లేషణ ఇవ్వమని కోరగా ఎన్ని రోజులు ఇలా ముసుగు వేసుకుంటాం, పార్న్ ని లీగల్ చేస్తే మన పిల్లల్ని, ఆడవాళ్ళని కాపాడుకోవచ్చు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలు అశ్లీల వీడియోలు చూస్తూ దొరికిపోయిన విషయం తెలిసిందే. పార్న్ చూడడం నేరం కాదు. దానిని లీగల్ చేస్తే ఇంకా ఏ గొడవ ఉండదు అన్నారు.
పార్న్ ని లీగల్ చేయాలి అంటున్న రామ్ గోపాల్ వర్మ
పార్న్ ని లీగల్ చేయాలి అంటున్న రామ్ గోపాల్ వర్మ
Published on Feb 12, 2012 7:12 PM IST
సంబంధిత సమాచారం
- అందుకే సక్సెస్ కాలేదు – తెలుగు హీరోయిన్
- శ్రీలీల.. హిట్టు కొట్టాలమ్మా..!
- మెగాస్టార్ సినిమాలో మహారాజ విలన్ ?
- ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ..?
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డే్ట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!


