ప్రముఖ కథానాయకుడు కృష్ణం రాజు మైక్రోఫోన్ పట్టుకోనున్నారు. ప్రస్తుతం చిత్ర కథని ముగించే పనిలో ఉన్నారు ఈ చిత్ర కథ అవినీతి చుట్టూ తిరగనుందని సమాచారం. ప్రస్తుతం శనీశ్వర అనే ధారావాహిక మీద దృష్తి పెట్టారు దర్శకుని గా తన కలల చిత్రం “విశాల నేత్రాలు” అని ఈ చిత్రాన్ని ద్విభాషా చిత్రం గా (కన్నడ మరియు తెలుగు) చెయ్యబోతున్నారు అన్ని కుదిరితే “బొబ్బిలి బ్రహ్మన్న” చిత్రాన్ని రిమేక్ చెయ్యాలని ఉందని దానితో పాటు ప్రభాస్ తో “భక్త కన్నప్ప” చిత్రం చెయ్యాలని ఉందని చెప్పారు ఈ చిత్రాలు అన్ని గోపి కృష్ణ బ్యానర్ మీద చేయ్యనున్నట్టు చెప్పారు తమిళ డబ్బింగ్ చిత్రాల మీద వస్తున్న విమర్శలు గురించి అడగగా నిజానికి ప్రబుత్వానికి చెల్లిస్తున్న వ్యాట్ వల్లే ఎక్కువ హాని జరుగుతుంది అని చెప్పారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- పిక్ ఆఫ్ ది డే: ‘ఉస్తాద్’ ని కలిసిన ‘కింగ్డమ్’ టీం.. లుక్స్ అదుర్స్
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- బుకింగ్స్ లో దుమ్ము లేపిన ‘కింగ్డమ్’
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- అజిత్ తో సినిమాపై లోకేష్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్!