కార్తీక ఎనేర్జిటిక్ అమ్మాయి : త్రిష

కార్తీక ఎనేర్జిటిక్ అమ్మాయి : త్రిష

Published on Feb 17, 2012 3:05 PM IST

ఎన్టీయార్,త్రిష మరియు కార్తీక ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “దమ్ము”.బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పొల్లాచ్చి లో చిత్రీకరణ జరుపుకుంటుంది చూస్తుంటే త్రిష తన సహా కథానాయిక కార్తీకతో మంచి స్నేహం ఏర్పడినట్టు తెలుస్తుంది ” కార్తీకకు కృతజ్ఞతలు మామూలు లా ఇక్కడ బోర్ అనిపించట్లేదు కార్తీక చాలా బాగా మాట్లుద్తుంది ఖాళి దొరికినపుడు చాలా మాట్లాడుకుంటూ ఉన్నాం” అని ఒక ప్రముఖ పత్రికతో చెప్పింది. ఈరోజు ట్విట్టర్ లో త్రిష పొల్లాచ్చి లో వేడి గురించి మాట్లాడుతూ ” ఇక్కడ వేడి చాలా ఎక్కువగా ఉంది నా రంగు తగ్గిపోతుంది ఈ వేడి వల్ల అందులోనూ ఇక్కడ మాస్ సాంగ్ చేస్తున్నాం కాని ఎం చేద్దాం పని ముంఖ్యం” అని అన్నారు. త్రిష చెప్పేది చూస్తుంటే దమ్ము ప్రేక్షకులని అలరించేలా కనిపిస్తుంది.

తాజా వార్తలు