అవినీతి పై చిత్రం చెయ్యబోతున్న కమల్ హాసన్

అవినీతి పై చిత్రం చెయ్యబోతున్న కమల్ హాసన్

Published on Jan 23, 2012 8:00 PM IST

కమల్ హాసన్ అవినీతి మీద ఒక చిత్రం చెయ్యబోతున్నారు ఈ చిత్రానికి “అమర్ హైన్” అనే పేరు ని పరిశీలిస్తున్నారు గతం లో శంకర్ దర్శకత్వం లో కమల్ హాసన్ నటించిన “భారతీయుడు” చిత్రం అప్పట్లో భారి విజయం సాదించింది. ఈ చిత్రాన్ని ద్విభాషా చిత్రంగా తీస్తున్నారు ఈ చిత్రం గురించి కమల్ హాసన్ మాట్లాడుతూ ” ఈ చిత్రం లో అవినీతి గురించి చూపించబోతున్నాం సాంకేతికంగా ఇంత ముందు ఉన్నా అవినీతి పై ఎలాంటి చర్య తీసుకోవట్లేదు అలంటి వాటి మీద ఈ చిత్రం ఉండబోతుంది” ప్రస్తుతం కమల్ హాసన్ “విశ్వరూపం” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రం తుది దశ లో ఉంది. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు