టాకీ పూర్తి చేసుకున్న “జులాయి”

టాకీ పూర్తి చేసుకున్న “జులాయి”

Published on Apr 7, 2012 3:41 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రాబోయే చిత్రం “జులాయి” ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం టాకీ పూర్తి చేసుకుంది. చిత్రం లో మరో నాలుగు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా కథానాయికగా నటిస్తున్నారు. కామెడి ఎంటర్ టైనర్ గా తెరకేక్కబోతున్న ఈ చిత్రాన్ని జూన్ లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య సమర్పిస్తున్నారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

తాజా వార్తలు