హన్సిక తన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా తమిళ్ ప్రేక్షకులకి. ఎప్పుడు రొమాంటిక్ సాఫ్ట్ పాత్రలు చేసే హన్సిక తమిళ్ లో రూపొందనున్న ‘వెట్టి మన్నన్’ చిత్రంలో గ్యాంగ్స్టర్ పోషిస్తుంది. శింబు, జై, హన్సిక మరియు దీక్షా సేథ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ మరియు జెనీలియా తో పాటుగా నటించిన వేలాయుధం చిత్రంలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించిన హన్సిక ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఇదే కాకుండా ఉధయనిది స్టాలిన్ హీరోగా నటిస్తున్న ‘ఓకే ఓకే’ చిత్రం లో నటిస్తుంది. హన్సిక నటించిన తెలుగు చిత్రాలు కందిరీగ మరియు ఓ మై ఫ్రెండ్ చిత్రాలు విజయం సాధించాయి. తెలుగు మరియు తమిళ భాషల్లో మరిన్ని చిత్రాలు ఆశిద్దాం.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘వార్-2’లో హృతిక్ కంటే తారక్కే ఎక్కువ..?
- ‘ఓజి’ నుండి ఆ ట్రీట్ వచ్చేది అప్పుడేనా..?