నిర్మాణేతర కార్యక్రమాలలో “ఎందుకంటే ప్రేమంట”

నిర్మాణేతర కార్యక్రమాలలో “ఎందుకంటే ప్రేమంట”

Published on Apr 12, 2012 3:45 AM IST

హీరో రామ్ మరియు మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన తారలుగా కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఎందుకంటే ప్రేమంట”. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణేతర కార్యక్రమాలు జరుపుకుంటుంది.ఈ చిత్రం రీ-రికార్డింగ్ మరియు డి.ఐ. విషయాలలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఈ చిత్రం మే 11న విడుదల కానుంది ఈ చిత్ర ఆడియో విడుదల ఈ నెల 21న జరగనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మీద భారీ అంచనాలున్నాయి కరుణాకరన్ కూడా చిత్రం మీద అంతే నమ్మకంగా ఉన్నారు.

తాజా వార్తలు