ఎందుకంటే ప్రేమంట లోగో ఆవిష్కరణ నేడే

ఎందుకంటే ప్రేమంట లోగో ఆవిష్కరణ నేడే

Published on Apr 8, 2012 9:56 AM IST

ఈ వేసవికి అత్యంత వేచి చూస్తున్న వినోదాత్మక ప్రేమకథా చిత్రం “ఎందుకంటే ప్రేమంట” చిత్ర లోగో ఈరోజు ఆవిష్కరించబడుతుంది. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో ఈ వేడుక ఘనంగా జరుపబోతున్నారు. రామ్ మరియు తమన్నాలు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాశ్ సంగీతం అందించారు. ఎందుకంటే ప్రేమంట చిత్రం అభిమానులలో అద్బుతమయిన ఆసక్తిని సృష్టిస్తుంది. కరుణాకరన్ మరియు నిర్మాత స్రవంతి రవి కిషోర్ చిత్రాన్ని భారీ సాంకేతిక విలువలతో తెరకెక్కించారు. ఈ చిత్రం మే 11న విడుదల కానుంది

తాజా వార్తలు