ధనూష్ కి పిలుపునిచ్చిన ప్రధాని

ధనూష్ కి పిలుపునిచ్చిన ప్రధాని

Published on Dec 27, 2011 1:54 AM IST

వై దిస్ కోలవెరి డి ? పాట పాడిన తరువాత ధనూష్ కి ఏది పట్టుకున్న బంగారమే అవుతుంది. దేశవ్యాప్తంగా తను ఒక తూఫాను ని సృష్టించాడు. ఈ మధ్యనే బాలివుడ్ అగ్ర తారాగణం ముందు ఈ పాటను పాడి వినిపించారు. రతన్ టాటా కూడా ధనూష్ ని కలిసి ఈ పాట గురించి చర్చించారు. మన దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ దగ్గర నుండి ధనూష్ కి పిలుపు వచ్చినట్టు. జపాన్ ప్రధాన మంత్రి తో జరగనున్న బోజనానికి పిలిచినతుట్ సమాచారం. సెల్వరాఘవన్ “మయక్కం ఎ”న్న చిత్రం తరువాత ధనూష్ ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న “3 ” చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత హిందీ లో ఒక చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్టు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు