ప్రిన్స్ మహేష్ బాబు నటించిన “బిజినెస్ మాన్” చిత్రం నిజం లో రికార్డ్ ల ను తిరగ రాస్తుంది, విడుదల అయ్యి ఆరవ రోజు ఈ చిత్రం 94 లక్షలు వసూళ్లు చేసింది. నిజాం లో గత ఆరు రోజుల్లో ఈ చిత్రం 8 .94 కోట్లు వసూళ్లు సాదించింది పరిశ్రమ ప్రకారం ఇదే రికార్డ్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో మహేష్ బాబు మరియు కాజల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్ నిర్మించగా తమన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఇప్పటికే రికార్డ్ స్థాయి లో భారి వసూళ్లు సాదించింది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- పిక్ ఆఫ్ ది డే: ‘ఉస్తాద్’ ని కలిసిన ‘కింగ్డమ్’ టీం.. లుక్స్ అదుర్స్
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- బుకింగ్స్ లో దుమ్ము లేపిన ‘కింగ్డమ్’
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- అజిత్ తో సినిమాపై లోకేష్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్!