చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న బన్ని-త్రివిక్రమ్ చిత్రం

చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న బన్ని-త్రివిక్రమ్ చిత్రం

Published on Feb 20, 2012 9:59 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు డైరెక్షన్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలియానా హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చెన్నై పోర్టులో పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ మరియు బ్రహ్మానందం కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. జూన్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు.

తాజా వార్తలు