విక్టరీ వెంకటేష్ మరియు త్రిషా జంటగా నటిస్తున్న చిత్రం ‘బాడీగార్డ్’. తమన్ సంగీతం అందిచిన ఈ చిత్ర ఆడియో వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు శిల్ప కళా వేదికలో జరగనుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బెల్లంకొండ సురేష్ నిర్మాత. ఈ చిత్రం మలయాళం లో రూపొందిన ‘బాడీగార్డ్’ చిత్రానికి రీమేక్. జనవరిలో విడుదలకి సిద్ధమైన ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా జనవరి 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబందించి అధికారికంగా ఆడియో వేడుకలో తెలుపవచ్చు.
దగ్గుపాటి రానా, రామ్, కార్తి, నాగ చైతన్య మరియు ప్రభాస్ ఈ వేడుకకి హాజరు కానున్నట్లు సమాచారం.
నేడే బాడీగార్డ్ ఆడియో విడుదల
నేడే బాడీగార్డ్ ఆడియో విడుదల
Published on Dec 13, 2011 5:12 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘వార్-2’లో హృతిక్ కంటే తారక్కే ఎక్కువ..?
- ‘ఓజి’ నుండి ఆ ట్రీట్ వచ్చేది అప్పుడేనా..?