ఏ. ఆర్. రెహమాన్ మరియు గౌతం మీనన్ ల కలయిక లో వస్తున్న చిత్రం “ఏక్ దీవానా థా” ఆడియో విడుదలని తాజ్ మహాల్ దగ్గరలో ని అందమయిన ప్రాంతం లో చెయ్యాలి అని అనుకున్నారు. దీనికి పురావస్తు శాఖ వారు అనుమతిని నిరాకరించారు. గతం లో “మేరె బ్రదర్ కి దుల్హన్” చిత్ర నిర్మాణ సమయంలో ఈ ప్రదేశం పాక్షికంగా దెబ్బతినింది. అందువలన ఇంక ఎటువంటి సినిమా కార్యకలాపాలని ఈ ప్రదేశం లో అనుమతించము అని పురావస్తు శాఖ వారు పేర్కొన్నారు. ఈ చిత్ర ఆడియో విడుదలని ఆగ్రా లో ఒక హోటల్ లో నిర్వహిస్తున్నారు. “ఏక్ దీవానా థా” చిత్రం తెలుగు లో “ఏ మాయ చేసావే” చిత్రానికి రీమేక్. హిందీ లో ప్రతీక్ బబ్బర్ మరియు ఏమి జాక్సన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాబోయే సంవత్సరం జనవరి లో ఈ చిత్రం విడుదల కావచ్చని అనుకుంటున్నారు.
ఏ. ఆర్. రెహమాన్ ప్రదర్శన ని నిరాకరించిన పురావస్తు శాఖ
ఏ. ఆర్. రెహమాన్ ప్రదర్శన ని నిరాకరించిన పురావస్తు శాఖ
Published on Dec 20, 2011 8:21 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- SSMB29 మ్యూజిక్ సెషన్స్ షురూ..!
- సైన్స్ ఫిక్షన్‌పై కన్నేసి ‘డ్యూడ్’ హీరో..?
- డ్యూడ్.. అక్కడ ఇంకా స్ట్రాంగ్..!
- రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే – నిర్మాత క్లారిటీ
- ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఓటీటీ రైట్స్
- అఖండ 2 బ్లాస్టింగ్ రోర్.. స్పీకర్లు జాగ్రత్త..!
- పోల్ : ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ ఎలా ఉంది..?
- ఎట్టకేలకు ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘కొత్త లోక చాప్టర్ 1’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- ‘బాహుబలి ది ఎపిక్’ ట్రైలర్‌కు వచ్చేస్తోంది..!
- యుద్ధానికి సిద్ధమైన ‘ఫౌజీ’.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన హను!
- ‘ఫౌజీ’ చిత్రంలో కన్నడ బ్యూటీ.. ఎవరంటే?
- ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సందీప్ రెడ్డి..!
- ఓటీటీలో ఓజీ.. అయినా ఫ్యాన్స్ అసంతృప్తి.. ఎందుకంటే..?
- ప్రభాస్ బర్త్ డే స్పెషల్ : స్టైల్, స్వాగ్‌కు కేరాఫ్ ‘రాజా సాబ్’
- వెంకీ మామకు వెల్కమ్ చెప్పిన ‘శంకర వరప్రసాద్ గారు’


