అల్లు శిరీష్ చిత్రం కోసం అమల పాల్?

అల్లు శిరీష్ చిత్రం కోసం అమల పాల్?

Published on Apr 13, 2012 10:06 AM IST

అమల పాల్ తన రాబోయే చిత్రం గుఉరించి చర్చల్లో ఉన్నారు. దర్శకుడు రాధా మోహన్ గౌరవం చిత్రం గురించి చర్చల్లో ఉన్నారు. మొదట్లో ఈ చిత్రాన్ని నాగ చైతన్య చెయ్యాల్సి ఉంది కాని ఆ పాత్రను అల్లు శిరీష్ చెయ్యబోతున్నారు. ఈ చిత్రం కోసం అమల పాల్ తో చర్చలు జరుపుతున్నారు. ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది ఇంకా చిత్ర బృందం నిర్ణయించలేదు. త్వరలోనే మొత్తం బృందాన్ని ప్రకటిస్తారు. అల్లు శిరీష్ తమిళం లో 100%లవ్ చిత్ర రీమేక్ లో నటించనున్నారు.

తాజా వార్తలు