“జులాయి” ఆడియో విడుదల తేది ఖరారు?

“జులాయి” ఆడియో విడుదల తేది ఖరారు?

Published on Apr 8, 2012 6:05 PM IST

మా వద్ద ఉన్న ప్రత్యేక సమాచారం ప్రకారం అల్లు అర్జున్ రాబోతున్న చిత్రం “జులాయి ” ఆడియో విడుదల వేడుక ఏప్రిల్ 27న జరుపుకోనుంది. ఈ వేడుక హైదరాబాద్ లో జరుపుకోనుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిచాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను రాధా కృష్ణ నిర్మిస్తున్నారు. ఇలియానా కథానాయికగా చేస్తుండగా సోనుసూద్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ పోలిస్ పాత్రలో కనిపించబోతున్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

తాజా వార్తలు