మారుతి చిత్రంలో మెగాస్టార్ పాట రీమిక్స్

మారుతి చిత్రంలో మెగాస్టార్ పాట రీమిక్స్

Published on Nov 18, 2013 9:49 PM IST

allu-sirish-madhurima

అల్లు శిరీష్ నటిస్తున్న ‘కొత్త జంట’ సినిమా పనిలో బిజీగా వున్న దర్శకుడు మారుతి. ఈ సినిమా గురించి ఒక ఘాటైన వార్త మీకోసం మారుతికి పాత మధురమైన పాటలను రీమిక్స్ చేయడం అంతే ఇష్టం. ఇప్పుడు మెగా స్టార్ నటించిన ‘ఖైదీ నెం 786’ సినిమాలో ‘అటు అమలాపురం’ అనే పాటను రీమిక్స్ చేస్తున్నారు.

ఈ పాటను సారధి స్టూడియోస్ లోని మధురిమ లో చిత్రీకరిస్తున్నారు. గణేశ్ మాస్టర్ నృత్యలను సమకూరుస్తున్నారు. రెజినా కధానాయిక. మారుతి ‘ప్రేమకధా చిత్రమ్’ సినిమాలో ‘వెన్నెలైనా చీకటైనా’ పాటను కూడా ఇదే విధంగా వాడుకున్నాడు

తాజా వార్తలు