భారీగా విడుదల కాబోతున్న నిప్పు

భారీగా విడుదల కాబోతున్న నిప్పు

Published on Feb 16, 2012 12:30 PM IST


మాస్ మహారాజ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నిప్పు’ ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్ర నిర్మాత వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ద్దపు 1000 థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. రవితేజ కెరీర్లో మరో అతి పెద్ద చిత్రంగా నిప్పు విడుదల కానున్నట్లు చెప్పారు. ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీక్షా సేథ్ హీరొయిన్. ఈ నెల 17న కానున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఓవర్సీస్ ప్రింట్స్ ఇప్పటికే వెళ్ళిపోగా ఆంధ్రప్రదేశ్ కి సంభందించిన ప్రింట్స్ ఈ రాత్రికి వెళ్లనున్నాయి.

తాజా వార్తలు