28నుండి మొదలుకానున్న ఆగడు

28నుండి మొదలుకానున్న ఆగడు

Published on Nov 16, 2013 8:00 AM IST

Mahesh-Babu-to-shoot-for-Ru

ఈనెల 28నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న ‘ఆగడు’ సినిమా మొదలుకానుంది. గతకొన్నేళ్ళగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మరియు స్క్రిప్ట్ పనులను పూర్తిచేసారు. తమన్నా ఈ సినిమాలో కాస్త మాస్ ఛాయలున్న హీరోయిన్ గా కనిపించనుంది

మహేష్ బాబు ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. శ్రీను వైట్ల దర్శకుడు. థమన్ సంగీతాన్ని అందిస్తాడు. ఈ భారీ బడ్జెట్ సినిమాను 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది

‘ఆగడు’ సినిమా 2014 వేసవిలో విడుదలయ్యే అవకాశాలు వున్నాయి

తాజా వార్తలు