ప్రిన్స్ మహేష్ బాబు మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మ్యాన్’ చిత్రం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ భాషల్లో కూడా డబ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. తమిళ్ వెర్షన్ కి కూడా మహేష్ బాబు సొంతంగా డబ్బింగ్ చెప్పనున్నారు. మహేష్ తమిళ్లో అనర్గళంగా మాట్లాడగలడు. అందుకే ఈ ప్రయత్నం చేయబోతున్నారు. బిజినెస్ మ్యాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా11 జనవరి 2012 న అత్యధిక ప్రింట్లతో భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధం అవుతుంది. ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం బిజినెస్ మ్యాన్ ఆడియోను డిసెంబరు 22న శిల్ప కళా వేదికలో భారీగా విడుదల చేయనున్నారు.
తమిళంలో డబ్బింగ్ చెప్పనున్న మహేష్ బాబు
తమిళంలో డబ్బింగ్ చెప్పనున్న మహేష్ బాబు
Published on Nov 30, 2011 12:49 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!