
ప్రముఖ సినీ నిర్మాత ఎం.ఎస్ రెడ్డి, తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్ద నిన్న ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆయన అంత్యక్రియలు పంజాగుట్టలోని స్మశాన వాటికలో జరగనున్నాయి. నిన్న ఎం.ఎస్ రెడ్డి గారి నివాసంలో ఇండస్ట్రీ పెద్దలు మరియు పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అక్కినేని నాగేశ్వర రావు,సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, బీజేపి నేత వెంకయ్య నాయుడు,ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీ రావు, కృష్ణం రాజు, కే.రాఘవేంద్ర రావు, కైకాల సత్యనారాయణ మరియు జయసుధ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. తెలుగు చలచిత్ర నిర్మాతల మండలి మరియు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక లెజెండ్ ని కోల్పోయామని ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
ఎం.ఎస్ రెడ్డి గారి అంత్యక్రియలు నేడే
ఎం.ఎస్ రెడ్డి గారి అంత్యక్రియలు నేడే
Published on Dec 12, 2011 9:52 AM IST
సంబంధిత సమాచారం
- వారందరికీ చిరంజీవి లీగల్ వార్నింగ్
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ స్టార్ తో ‘కే ర్యాంప్’ హీరో
- ఫైనల్ గా మ్యాడ్ సీక్వెల్ లోకి ‘లోకి’
- ఎల్లమ్మ కోసం దేవిశ్రీ డ్యుయెల్ రోల్..?
- సెన్సార్ పూర్తి చేసేసుకున్న ‘మాస్ జాతర’.. ఇక జాతరే
- ట్రైలర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా రష్మిక ‘గర్ల్ ఫ్రెండ్’
- ‘మాస్ జాతర’ ట్రైలర్ ఫీస్ట్ కి డేట్ వచ్చేసింది!
- కమల్, రజిని ప్రాజెక్ట్ కోసం క్రేజీ డైరెక్టర్?
- ఓటీటీ సమీక్ష: ‘కురుక్షేత్ర’ సీజన్ 2 – తెలుగు డబ్ యానిమేటెడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- ‘కొత్త లోక చాప్టర్ 1’ ఓటీటీ స్ట్రీమింగ్ ఇంకెప్పుడు..?
- ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సందీప్ రెడ్డి..!
- అఖండ 2 బ్లాస్టింగ్ రోర్.. స్పీకర్లు జాగ్రత్త..!
- ఎట్టకేలకు ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘కొత్త లోక చాప్టర్ 1’
- పోల్: ప్రభాస్ పుట్టినరోజు వార్తలలో ఏది మిమ్మల్ని బాగా ఆకట్టుకుంది?
- ‘స్పిరిట్’లో రవితేజ, త్రివిక్రమ్ వారసులు..!
- ఓటీటీ సమీక్ష: ‘కురుక్షేత్ర’ సీజన్ 2 – తెలుగు డబ్ యానిమేటెడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో

