కుంభమేళకి వెళుతున్న మంచు లక్ష్మి

కుంభమేళకి వెళుతున్న మంచు లక్ష్మి

Published on Feb 9, 2013 2:00 PM IST

Lakshmi-Manchu
మంచు లక్ష్మి ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాదులో జరుగుతున్న కుంభమేళకి వెళ్ళడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. ఈ కుంభమేళకి ప్రతిసారి బాలీవుడ్ నుండి స్టార్స్ అంతా పాల్గోనేవారు. టాలీవుడ్ నుండి ఈ కుంభమేళకి వెళ్ళడం మాత్రం తక్కువే. లక్ష్మి మంచుతో టాలీవుడ్లో ఈ ట్రెండ్ స్టార్ట్ అయ్యే అవకశం ఉంది. ఈ విషయం ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ తన గ్రూప్ అంతా కలిసి కుంభమేళకి వెళుతున్నాం. అక్కడికి వెళ్ళడానికి 11 ఇంకా గంటలు సమయం పడుతుంది. అక్కడి ఫోటోలు ట్విట్టర్లో షేర్ చేస్తానని చెప్పుకొచ్చింది. లక్ష్మి మంచు గుండెల్లో గోదారి సినిమాకోసం భద్రాచలంలో పూజలు కూడా జరిపించారు.

తాజా వార్తలు