బిర్యానిలోకి మరో మసాలాను జతకలిపిన కార్తీ

బిర్యానిలోకి మరో మసాలాను జతకలిపిన కార్తీ

Published on Sep 28, 2013 9:30 AM IST

Biriyani-Telugu-First-Look-
తమిళ నటుడు కార్తీ సూర్య తమ్ముడిగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. తెలుగులో అనువాదమయ్యే తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుని, ప్రచార కార్యక్రమాలలో సైతం చురుగ్గా పల్గుంటాడు. ఇప్పుడు కార్తీ మరో అడుగు ముందుకేసి తన తదుపరి సినిమా ‘బిర్యానీ’లో ఒక పాటకూడా తానే స్వయంగా పాడాడు

ఈ పాటను యువన్ శంకర్ రాజా కోంపోజ్ చేసారు. ఈ సినిమాలో కార్తీ సరసన హన్సిక నటిస్తుంది. వెంకట్ ప్రభు డైరెక్టర్. ఒక రాత్రి బిర్యాని తినడానికి వెళ్ళిన యువకుని జీవితంలో జరిగిన మార్పులు కామెడి మరియు యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు