వరల్డ్ వైడ్ ‘వార్ 2’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్!

War2

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన భారీ చిత్రమే “వార్ 2”. సాలిడ్ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా ఇంకొన్ని గంటల్లో తెరపై పడనుంది. మరి ఈ నేపథ్యంలో సెన్సేషనల్ బుకింగ్స్ వరల్డ్ వైడ్ గా కొనసాగుతున్నాయి.

దీనితో వార్ 2 సినిమా వరల్డ్ వైడ్ మొదటి రోజు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంటుంది అని ట్రేడ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. దీనితో వార్ 2 ఈజీగా 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో ఏ సినిమా కూడా 100 కోట్ల గ్రాస్ మొదటి రోజు అందుకోలేదు కానీ ఇప్పుడు అది సాధ్యం అయ్యేలా ఉందని వినిపిస్తుంది. మరి చూడాలి వార్ 2 ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి అనేది.

Exit mobile version