పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ ఎంతటి విజయం సాధించిందో మనకు తెలిసిందే. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేసి ఊపుమీదున్నారు. ఈ చిత్ర విజయంలో నిర్మాత బండ్ల గణేష్ బాబు పాత్ర ఎంతో ఉంది. ప్రమోషన్ విషయంలో మొదటి రెండు సినిమాలు విఫలం కాగా గబ్బర్ సింగ్ హాయ్ రేంజ్ లో ప్రమోట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చూపించారు. పూరి జగన్నాధ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఇద్దరమ్మాయిలతో సినిమా ప్రమోషన్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నెక్స్ట్ ఇప్పటికే స్పెయిన్ షూటింగ్ ఫోటోలు విడుదల చేసి క్రేజ్ క్రియేట్ చేసారు. వచ్చే వారం నుండి ప్రమోషన్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు