సెన్సార్ పూర్తైన ‘ఇద్దరమ్మాయిలతో’

సెన్సార్ పూర్తైన ‘ఇద్దరమ్మాయిలతో’

Published on May 24, 2013 1:55 PM IST

Iddarammayilatho-Audio-Post

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కేథరిన్, అమలా పాల్ హీరోయిన్స్ గా నటించిన సినిమా ‘ఇద్దరమ్మాయిలతో’. ఈ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ ను ఇవ్వడం జరిగింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిచిన ఈ సినిమా పాటలకు మంచి ప్రేక్షకాదరణ లబించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిచిన ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మించాడు. ఈ సినిమా స్టైలిష్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిందని సమాచారం. ఈ సినిమా ఈ నెల 31న విడుదలకానుంది.

తాజా వార్తలు