థియేటర్‌/ఓటీటీ’ : ఈ వారం క్రేజీ సిరీస్ లు, చిత్రాలివే !

థియేటర్‌/ఓటీటీ’ : ఈ వారం క్రేజీ సిరీస్ లు, చిత్రాలివే !

Published on Sep 16, 2025 12:30 AM IST

సెప్టెంబర్ మూడో వారంలో వినోదాల విందును పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. ఈ వారం ‘దక్ష’, ‘బ్యూటీ’, ‘భద్రకాళి’ వంటి చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే

జియో హాట్‌స్టార్‌ :

పోలీస్‌ పోలీస్‌ (వెబ్‌సిరీస్‌): సెప్టెంబరు 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది ట్రయల్‌ 2 (వెబ్‌సిరీస్‌): సెప్టెంబరు 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌ :

ది బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌ (వెబ్‌సిరీస్‌): సెప్టెంబరు 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ప్లాటోనిక్‌ (వెబ్‌సిరీస్‌): సెప్టెంబరు 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బిలియనీర్స్‌ బంకర్‌ (వెబ్‌సిరీస్‌): సెప్టెంబరు 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హాంటెడ్‌ హాస్టల్‌ (వెబ్‌సిరీస్‌): సెప్టెంబరు 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

28 ఇయర్స్‌ లేటర్‌ (వెబ్‌సిరీస్‌): సెప్టెంబరు 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ 5 :

హౌస్‌మేట్స్‌: సెప్టెంబరు 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

తాజా వార్తలు