పూణేలో సంభవించిన నాలుగు పేలుళ్ళ తరువాత హైదరాబాద్ నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. మెక్ డోనాల్డ్ వద్ద ఐదవ బాంబ్ ని నిర్వీర్యం చేశారు. హైదరాబాద్లోని సున్నితమయిన ప్రదేశాలలో తనిఖీలు నిర్వహిస్తున్నాం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం అని హైదరాబాద్ పోలీసు కమిషనర్ తెలిపారు. ప్రాద్ధామిక సమాచారం ప్రకారం ఈ పేలుళ్ళలో ఒకరు గాయపడ్డారు.