గెస్ : ఈ వివాదాస్పద స్టన్నింగ్ బ్యూటీ ఎవరు ?

గెస్ : ఈ వివాదాస్పద స్టన్నింగ్ బ్యూటీ ఎవరు ?

Published on May 18, 2020 6:20 PM IST

హింట్ : ఈ ఫోటోలో అస్పష్టంగా కనిపిస్తోన్న ఈ హీరోయిన్ స్క్రీన్ మీద అలాగే ఆఫ్ స్క్రీన్ లో కూడా ఫైర్‌ బ్రాండే. మరి ఈ హీరోయిన్ ఎవరో గెస్ చేసి మీ సమాధానాల్ని క్రింద కామెంట్స్ రూపంలో తెలపండి. సరైన సమాధానం మరియు పూర్తి ఫోటోని కొద్దిసేపటి తరువాత మేమే మీకు తెలియజేస్తాం.


 

ఆన్సర్ : ఈ అస్పష్టమైన ఫోటోలో ఫేస్ కనబడని ఈ ఫైర్‌ బ్రాండ్ అండ్ స్టన్నింగ్ బ్యూటీ మరెవ్వరో కాదు, అవార్డు విన్నింగ్ నటి స్వరా భాస్కర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు