ఏప్రిల్ లో మొదలుకానున్న గోపీచంద్ కొత్త సినిమా

ఏప్రిల్ లో మొదలుకానున్న గోపీచంద్ కొత్త సినిమా

Published on Mar 19, 2014 9:37 PM IST

gopichand
శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ ది ఒక సినిమా వుంటుందని మేము గతకొన్ని వారాల క్రితం తెలిపాం. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా ఏప్రిల్ 2వ వారంలో మొదలుకానుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాకు నిర్మాణ సంస్థ

గోపీచంద్, శ్రీవాస్ లు గతంలో ‘లక్ష్యం’ వంటి విజయవంతమైన సినిమాను మనకు అందించారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. హీరోయిన్ ని ఇంకా ఖరారు చెయ్యలేదు. ఈ సినిమా లో గోపీ స్టైలిష్ పాత్రలో యాక్షన్ ని మనకు పంచానున్నాడు

తాజా వార్తలు