పెళ్లి కొడుకు కానున్న గోపీచంద్

పెళ్లి కొడుకు కానున్న గోపీచంద్

Published on Dec 21, 2012 2:00 AM IST

Gopi-Chand
“లక్ష్యం”, “శౌర్యం” వంటి చిత్రాలలో హీరో గోపీచంద్ కి ఈ డిసెంబర్ 23న రేష్మతో నిశ్చితార్ధం జరగనుంది. రేష్మ అంటే హీరో శ్రీకాంత్ కి మేనకోడలు. ఇద్దరు సినిమాకి చెందిన వారే కావడం అందులోనూ గోపీచంద్ మరియు శ్రీకాంత్ మంచితనంతో చిత్ర పరిశ్రమలో మంచి పేరు సంపదిన్చుకోడం వీరి కుటుంబాల మధ్య బంధానికి దారి తీసింది.

2013 మధ్యలో వీరి పెళ్లి జరగనుంది గతంలో గోపీచంద్ పెళ్లి కొన్ని వ్యక్తిగత కారణాల వాళ్ళ రద్దయ్యిన విషయం విదితమే.

ఈ సందర్భంగా గోపీచంద్ కి 123తెలుగు.కామ్ తరపున శుభాకాంక్షలు.

తాజా వార్తలు