13న రానున్న “ఫ్రెండ్స్ బుక్ “

13న రానున్న “ఫ్రెండ్స్ బుక్ “

Published on Apr 9, 2012 8:31 AM IST


ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వం వహించిన చిత్రం “ఫ్రెండ్స్ బుక్”. ఈ చిత్రం నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకుంది ఈ నెల 13న విడుదలకు సిద్దమయ్యింది. మళ్ళ విజయప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిశ్చల్,ఉదయ్,అర్చన శర్మ ,రావు రమేష్ మరియు చలపతి రావు లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ల వల్ల ప్రస్తుత బంధాలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి ప్రస్తుత యువత ఎదుర్కొంటున్న పరిస్థితులేంటి అనే అంశం మీద ఈ చిత్రం ఉంటుంది

తాజా వార్తలు