‘రెబల్’ మూవీ ప్రత్యేక కాంటెస్ట్ విజేత

‘రెబల్’ మూవీ ప్రత్యేక కాంటెస్ట్ విజేత

Published on Sep 27, 2012 3:00 PM IST

‘రెబల్’ టికెట్స్ గెలుచుకోండి

123తెలుగు.కామ్ ప్రత్యేకంగా నిర్వహించిన ‘రెబల్’ టికెట్స్ కాంటెస్ట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ కాంటెస్ట్ లో పాల్గొన్న మా పాఠకులకు మరియు ప్రభాస్ అభిమానులకు మా కృతఙ్ఞతలు. మా లక్కీ డ్రాలో గెలుపొందిన విజేత ప్రసాద్ మరియు అతని ట్విట్టర్ అకౌంట్ @Prasad_Darling.

ప్రత్యేకమైన సినీ వార్తల కోసం, కొత్త ఫోటోల కోసం మరియు కొత్త సినిమాల రివ్యూల కోసం 123 తెలుగు.కామ్ ని ఫాలో అవ్వండి.

తాజా వార్తలు