“కాక్రోచ్” అనే పేరుతో వచ్చిన ఆస్ట్రేలియన్ లఘు చిత్రం నుండి ప్రేరణ పొంది “ఈగ” తీశారు అని కొంతమంది మీడియా మాటలను రాజమౌళి ఖండించారు. మీడియా ఈ వార్త ప్రకటించగానే చాలామంది సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్‌లో అందరికి చర్చనీయంశంగా మారిపోయింది. ట్విట్టర్లో మరియు పేస్ బుక్ లో “కాక్రోచ్” ట్రైలర్స్ షేర్ చెయ్యడం మొదలుపెట్టారు. “ఈగ” చిత్రం హిందీ లో “మక్కీ” గా విడుదల అవుతుంది.రాజమౌళి ముంబైలో కూడా ఇదే ప్రశ్నని ఎదుర్కోనడంతో ఆయన “గతంలో “మర్యాద రామన్న” మరియు “మగధీర” వంటి చిత్రాల విషయంలో స్పందించలేదు కాని “ఈగ” చిత్రం గురించి కచ్చితంగా సపందిన్చావలసి వస్తుంది ఎందుకటే ఇది నా ఒరిజినల్ చిత్రం పదిహేనేళ్ళ క్రితమే నాన్న ఈ కథను చెప్పారు రెండేళ్ళ నుండి ఈ చిత్రం కోసం మేము కష్టపడుతున్నాం కానీ వెతన్నింటికి దురదృష్టవశాత్తు నా దగ్గర రుజువులు లేవు. “ఫ్లూక్” అనే చిత్రంలో మనిషి చనిపోయి కుక్కలా పుడతాడు ఆ చిత్రాన్ని “కాక్రోచ్” తో పోల్చలేదే చిక్కంతా నా చిత్రంతోనే వచ్చిందా?” అని అన్నారు. మక్కి చిత్రం అక్టోబర్ 12న విడుదలకు సిద్దమయ్యింది ఈ చిత్రం.
ఈగ కాపీ కాదు ఒరిజినల్ : రాజమౌళి
ఈగ కాపీ కాదు ఒరిజినల్ : రాజమౌళి
Published on Oct 6, 2012 7:10 PM IST
సంబంధిత సమాచారం
- SSMB29 ఎపిక్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా..?
- ‘వరప్రసాద్ గారు’ కూడా దెబ్బతిన్నారు..!
- ప్రభాస్‌ను చూసి భయపడ్డానంటున్న సందీప్ రెడ్డి వంగా..!
- రీల్ కాదు.. రియల్ హీరో అనిపించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్
- ఇంటర్వ్యూ : నిర్మాత సాహు గారపాటి – ‘కిష్కింధపురి’ ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తుంది..!
- ‘మిరాయ్’లో ఆ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ అంటున్న మంచు మనోజ్
- సుకుమార్ నోట ‘పుష్ప 3’ మాట.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!
- ఆ హీరోతో లోకేశ్ కనగరాజ్ సినిమా లేనట్టేనా..?
- బుక్ మై షోలో ‘మిరాయ్’ దూకుడు.. అప్పుడే ఆ మార్క్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘లిటిల్ హార్ట్స్’ – యువతని ఎంటర్టైన్ చేస్తుంది
- సమీక్ష: ‘ఘాటి’ – కొంతవరకే మెప్పించే రివెంజ్ డ్రామా
- సమీక్ష: ‘మదరాసి’ – అక్కడక్కడా ఓకే అనిపించే యాక్షన్ డ్రామా
- సమీక్ష: బాఘి 4 – బోరింగ్ యాక్షన్ డ్రామా
- ఉస్తాద్ భగత్ సింగ్ సాలిడ్ అప్డేట్.. ఇది మామూలుగా ఉండదట..!
- ఎన్టీఆర్ హీరోయిన్‌కు అగ్నిపరీక్ష
- ఓటిటి సమీక్ష: ‘ఇన్స్పెక్టర్ ఝండే’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో
- అక్కడ 35 వేల టికెట్స్ తో ‘ఓజి’ హవా!