నటుడు తారక రత్న మరియు కోమల్ ఝ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “ఎదురులేని అలెగ్జాండర్”. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి రాజా రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా పోచ లక్ష్మి కాంత రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రంలో ఒక పాటను రాజు నృత్య దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇంకా ఆసక్తికరమయిన విషయం ఏంటంటే ఈ పాట మొత్తం స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి చిత్రాల పేర్లతో రాయడం. ఇక్కడ జరిగిన పత్రిక సమావేశంలో తారకరత్న మాట్లాడుతూ “ఇలాంటి ఒక పాట నా చిత్రంలో ఉండటం చాల ఆనందంగా ఉంది ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ” అని అన్నారు. ఈ చిత్రానికి జోస్యభట్ల శర్మ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా తారక రత్న “విజేత” చిత్ర ఆడియో ఇటీవల విడుదల అయ్యింది. ఈ రెండు చిత్రాలు కాకుండా ప్రస్తుతం తారక రత్న “మహాభక్త సిరియాలి” , “నేను చాల వరస్ట్” మరియు “చూడాలని చెప్పాలని” చిత్రాలలో నటిస్తున్నారు.
ఎన్టీఆర్ చిత్రాల పేర్లతో తారకరత్న చిత్రంలో పాట
ఎన్టీఆర్ చిత్రాల పేర్లతో తారకరత్న చిత్రంలో పాట
Published on Jan 27, 2013 2:37 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’కి ఏపీలో ముందే షో పడనుందా?
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- సూర్యకు సంక్రాంతి కష్టాలు.. ఇక ఎండాకాలమే దిక్కా..?
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్‌తో పాటు ఎమోషనల్ బీట్
- మిరాయ్, కిష్కింధపురి.. లిటిల్ హార్ట్స్ డ్రీమ్ రన్‌ను తొక్కేశాయా…?
- సినిమా చేయలేదు.. కానీ సినిమా చేస్తాడట..!
- మిరాయ్ ఎఫెక్ట్.. ‘ది రాజా సాబ్’ విజువల్స్ పై మరింత హోప్స్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్‌తో పాటు ఎమోషనల్ బీట్
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- హైదరాబాద్‌లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?