చెన్నే లో డైరెక్టర్ బాపు గారి భార్య మరణం

చెన్నే లో డైరెక్టర్ బాపు గారి భార్య మరణం

Published on May 25, 2013 12:15 PM IST

director-bapu

ప్రముఖ తెలుగు డైరెక్టర్ బాపు జీవితంలో ఈ రోజు ఒక విషాద ఘటన జరిగింది. ఈ రోజు ఉదయం ఆయన భార్య శ్రీమతి భాగ్యవతి చెన్నైలో మరణించారు. ఆమె గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్నారు. దానితో ఆమెని ఒక ప్రైవేట్ హాస్పటల్లో చేర్పించడం జరిగింది. ఆమె ఆ హాస్పటల్ లోనే తుది శ్వాస విడిచారు. ఆమెకు వయస్సు 75 సంవత్సరాలు. ఈ విషయం పై పలువురు సినీ ప్రముఖులు వారి సంతాపాన్ని తెలియజేశారు.
ఆమె ఆత్మకు శాంతి కలగని కోరుకుంటూ 123తెలుగు.కామ్ తరుపున సంతాపాన్ని తెలియ జేస్తున్నాం.

తాజా వార్తలు