ప్రకాష్ రాజ్ దర్శకుడిగా మారి రూపొందిస్తున్న ‘ధోని చిత్ర ఆడియో ఈ నెల 30న విడుదల కానుంది. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాద్ గారి అబ్బాయి ‘ఆకాష్’ మరియు ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదలవుతుంది. ప్రకాష్ రాజ్ ఈ చిత్రానికి దర్శకుడే కాక నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. కె.వి గుహన్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తుండగా రాధిక ఆప్టే ప్రకాష్ రాజ్ భార్యగా కనిపించబోతుంది.
ఈ నెల 30న ధోని ఆడియో
ఈ నెల 30న ధోని ఆడియో
Published on Jan 24, 2012 12:15 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- సమీక్ష : సార్ మేడమ్ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్‌లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తమ్ముడు’
- 24 గంటల్లో భారీ బుకింగ్స్ తో ‘కింగ్డమ్’
- నార్త్ లో ‘మహావతార్ నరసింహ’ సెన్సేషన్.. ఓ రేంజ్ నిలకడతో