విడుదలయిన చూడాలని చెప్పాలని ఆడియో

విడుదలయిన చూడాలని చెప్పాలని ఆడియో

Published on Nov 20, 2012 7:16 AM IST


చూడలేని ఒక యువకుడు మాట్లాడలేని ఒక యువతీ మధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుంది అన్నది “చూడాలని చెప్పాలని” చిత్రంలో చూపించారని దర్శకుడు తెలిపారు పార్గవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాగమల్ల శంకర్ నిర్మిస్తున్నారు హైదరాబాద్లో ఈ చిత్రం ఆడియో విడుదల శ్రీకాంత్ చేతుల మీదుగా జరిగింది. సాయి కార్తీక్ అందించిన స్వరాలు చాలా బాగున్నాయని దర్శకుడు కొనియాడారు. 82 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో ఇటువతి ప్రేమ కథను ఎవరు చెప్పలేదు అని నిర్మాత అన్నారు. డిసెంబర్ తొలివారంలో ఈ చిరాన్ని విడుదల చెయ్యనున్నారు.

తాజా వార్తలు