సూర్య సినిమాలో మెరవనున్న చిత్రాంగధ సింగ్

సూర్య సినిమాలో మెరవనున్న చిత్రాంగధ సింగ్

Published on Mar 21, 2014 3:45 AM IST

Chitrangadha
బాలీవుడ్ నటి చిత్రాంగధ సింగ్ త్వరలో సూర్య, సమంత అంజాన్ లు సినిమాలో తళుక్కున మెరవనుంది. లింగుస్వామి దర్శకుడు. యు.టి.వి మోషన్ పిక్చర్స్ మరియు తిరుపతి బ్రదర్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు

ప్రస్తుతం ముంబాయిలో చిత్రాంగధ సింగ్ పై ఒక ఐటెం సాంగ్ ను తెరకెక్కించారు. దర్శకుడు, చిత్ర బృందం ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఈ భామ నటనను కొనియాడాడు. హిందీలో పలు చిత్రాలు నటించిన ఈ భామ తెలుగులో నటించడం ఇదే తొలిసారి

యువన్ శంకర్ రాజా సంగీతదర్శకుడు. ఈ ఆగుష్టులో విడుదలకానున్న సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేయనున్నాడు

తాజా వార్తలు