బిజినెస్ మేన్ కృష్ణా జిల్లా 11 రోజుల షేర్

బిజినెస్ మేన్ కృష్ణా జిల్లా 11 రోజుల షేర్

Published on Jan 24, 2012 3:28 PM IST


ప్రిన్స్ మహేష్ బాబు నటించిన హై వోల్టేజ్ ఎంటర్టైనర్ ‘బిజినెస్ మేన్’ ఓపెనింగ్స్ భారీగా లభించగా ఇప్పుడు కలెక్షన్లు స్టడీగా కొనసాగుతున్నాయి. ఈ చిత్రం కృష్ణా జిల్లాలో 11 రోజులకు గాను 1 కోటి 86 లక్షల రూపాయలు వసూలు చేసింది. బిజినెస్ మేన్ చిత్రానికి పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేయగా ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై డాక్టర్ వెంకట్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఆర్ఆర్ మూవీ మేకర్స్ వారె స్వయంగా విడుదల చేసారు. మహేష్ బాబు సరసన కాజల్ నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు