పొలిసుగా అలరించ్చనున్న బ్రహ్మానందం

పొలిసుగా అలరించ్చనున్న బ్రహ్మానందం

Published on Mar 19, 2014 9:08 AM IST

Bramhanandam

ఈ మధ్య కాలంలో బ్రహ్మానందం లేని సినిమా లేదని చెప్పుకోవచ్చు. సినిమాని ఒక స్థాయికి తిసుకేల్లగలిగే నటుడు బ్రహ్మానందం.

అల్లు అర్జున్ తాజా చిత్రం ‘రేసుగుర్రం’ లో బ్రహ్మానందం ఓ పొలిసుగా కనిపించబోతున్నాడు. సినిమా సెకండ్ హాఫ్ పూర్తిగా కామెడీతో సాగుతుందని ఈ చిత్ర వర్గాలు అంటున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.

నల్లమలపు భుజ్జి నిర్మాతగా వ్యవరిహిస్తున్న ‘రేసుగుర్రం’ ఏప్రిల్ లో విడుదల అవుతుందని సమాచారం. ఈ సినిమా లో హీరోయిన్ గా శృతి హసన్ నటిస్తుంది

తాజా వార్తలు