హైదరాబాద్ లో బిల్లా -2

హైదరాబాద్ లో బిల్లా -2

Published on Apr 14, 2012 3:39 PM IST


అజిత్ రాబోతున్న తమిళ చిత్రం “బిల్లా -2” చిత్ర నిర్మాణం చివరి దశలో ఉంది. ఈ చిత్ర మిగిలిన చిత్రీకరణ హైదరాబాద్ లో జరుపుకుంటుంది ఈ చిత్రం ప్రారంభం అయినప్పటి నుండి చిత్రం మీద భారీ అంచనాలు పెరిగేలా చేసింది. ఈ చిత్రం బిల్లా చిత్రానికి ప్రీక్వెల్ గా తీస్తున్నారు అసలు బిల్లా ఎలా అయ్యాడు అనేది ఈ చిత్రం. పార్వతి మెల్టన్, ఒమన కుట్టాన్ మరియు బ్రూన అబ్దుల్లా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు మీనాక్షి దీక్షిత్ మరియు బెర్తంతే గబిరెలా మరో రెండు చిత్రాలకు నృత్యం చెయ్యబోతున్నారు. చక్రి తోలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో కూడా అనువాదమవుతున్న ఈ చిత్రం ఈ వేసవికి విడుదల కానుంది

తాజా వార్తలు