రెండో చిత్రం చేస్తున్న భాను చందర్ తనయుడు జయంత్

రెండో చిత్రం చేస్తున్న భాను చందర్ తనయుడు జయంత్

Published on Nov 20, 2012 1:00 PM IST


ప్రముఖ హీరో భాను చందర్ తనయుడు జయంత్ హీరోగా ఒక చిత్రం రానుంది. గతంలో “చెడుగుడు” అనే చిత్రంతో హీరోగా పరిచయం అయిన జయంత్ ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాలను చేస్తున్నారు. శ్రీహరి, నాగబాబు, జయంత్, సంజన ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆర్పీ సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహిస్తున్నారు. భానురు నాగరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్నిఫిబ్రవరి 14న విడుదల సన్నాహాలు చేస్తున్నారు

తాజా వార్తలు