మధుర శ్రీధర్ తాజా చిత్రం ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ మార్చి 15న భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఈ సినిమా ఈ రోజే సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుంది. అయితే మధుర శ్రీధర్ అంచనాలకు భిన్నంగా సెన్సార్ బోర్డు వాళ్ళు కొన్ని సీన్లను కట్ చెయ్యాలన్నరంట. ఆ ఫైనల్ కట్స్ ఏంటో ఇంకా ఖరారు కావాల్సివుంది. మహత్ రాఘవేంద్ర హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి పియా భాజ్ పై మరియు అర్చన కవి హీరొయిన్స్. కాలేజి వయస్సులో చదువు, ప్రేమ మధ్య ఒత్తిడిని తట్టుకోలేని ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కథే ఈ సినిమాకి నేపధ్యం. సునీల్ కశ్యప్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. మల్టీ డైమేన్షన్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డా: ఎమ్. వి. కె రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని 200 థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
సెన్సార్ పూర్తిచేసుకున్న బ్యాక్ బెంచ్ స్టూడెంట్
సెన్సార్ పూర్తిచేసుకున్న బ్యాక్ బెంచ్ స్టూడెంట్
Published on Mar 8, 2013 4:26 PM IST
సంబంధిత సమాచారం
- ‘లెనిన్’ క్లైమాక్స్ కోసం సన్నాహాలు
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?
- బాలయ్య ‘అఖండ 2’లో మరో గెస్ట్ రోల్ ?
- నాని ‘ప్యారడైజ్’లో మోహన్ బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి
- నాగచైతన్య లాంచ్ చేసిన ‘బ్యూటీ’ మూవీ ట్రైలర్
- అభయమ్ మసూమ్ సమ్మిట్‌లో సాయి దుర్గ తేజ్ సందేశం
- సూర్యకుమార్ యాదవ్: T20 ప్రపంచకప్ హీరో, ICC క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – అద్భుతమైన కెరీర్ హైలైట్స్!
- రెండో రోజు దూకుడు పెంచిన ‘కిష్కింధపురి’
- మిరాయ్ మిరాకిల్.. అప్పుడే ఆ మార్క్ క్రాస్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్‌తో పాటు ఎమోషనల్ బీట్
- ఫోటో మూమెంట్ : ఓజి టీమ్‌తో ఓజస్ గంభీర క్లిక్..!
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!
- పోల్ : మిరాయ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- ‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్