అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన సినిమా ‘ఆటోనగర్ సూర్య’. దేవకట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మరి కొద్ది సేపట్లో మొదలు కానుంది. ఈ ఆడియో లోని ట్రాక్ లిస్టు మీకందిస్తున్నాం..
ఆటోనగర్ సూర్య ట్రాక్ లిస్టు :
1. టైం ఎంత రా
2. మంచెలి
3. ఆటోనగర్ బ్రహ్మి
4. సుర సుర
5. హైదరాబాద్ బిర్యాని
6. ఆయుధం
7. ఆటోనగర్ సూర్య థీమ్