బుల్లితెరపై బుల్లితెరపై కుడా పవన్ నటించిన ‘అత్తారింటికి దారేది’ హవా కొనసాగిస్తుంది. 11జనవరి హక్కులను సొంతం చేసుకున్న మా టి.వికి ఇటీవలే టీ.ఆర్.పి 19 కి చేరింది. ఇది ఒకవిధంగా చరిత్ర అనే చెప్పాలి. గతంలో ఈ రికార్డు గబ్బర్ సింగ్ పేరిట వుండేది
ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడు. సమంత, ప్రణీత, నదియా ప్రధాన పాత్రదారులు. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలోనే భారీ గ్రాసర్ గా నిలిచింది. వీరిద్దరూ మరోసారి ‘కోబలి’ అనే సినిమాకు పనిచేయ్యనున్నారు. ప్రస్తుతం పవన్ గబ్బర్ సింగ్ 2 స్క్రిప్ట్ మీదా త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో తదుపరి సినిమా మీదా పనిచేయ్యనున్నారు