యూఎస్ఏ లో మంచి కలెక్షన్స్ సాదించిన ‘అంతకుముందు ఆ తరువాత’

యూఎస్ఏ లో మంచి కలెక్షన్స్ సాదించిన ‘అంతకుముందు ఆ తరువాత’

Published on Sep 10, 2013 3:30 PM IST

AMAT
రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అంతకుముందు ఆ తరువాత’ సినిమా యూఎస్ఏ లో మంచి బిజినెస్ ను సాదించింది. అక్కడ విడుదలైన ప్రదేశాలలో వారు పెట్టిన బడ్జెట్ కంటే మంచి కలెక్షన్లను సంపాదించి పెట్టింది. ఈ సినిమా సాదించినది $52, 500 అమెరికన్ డాలర్లు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సుమంత్ అశ్విన్, ఇషా హీరో హీరోయిన్ గా నటించారు. ప్రముఖ నటి మధుబాల చాలా కాలం తరువాత తిరిగి సినిమాలో నటించడం జరిగింది. రావు రమేష్, రోహిణి, రవిబాబు లు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాని వివాహానికి ముందు, వివాహం తరువాత సంబందాలు ఎలా మార్పు చెందుతాయో చూపించారు.

తాజా వార్తలు